government-should-immediately-release-the-arrears-of-retirement-benefits - DD9 Vaartha

రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి
చింతకాని,నవంబర్ 17,(డిడి9 వార్త):

మార్చి 2024 తర్వాత  రిటైర్మెంట్ అయిన ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల పెన్షనర్లు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సోమవారం హైదరాబాద్
ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి మండల పెన్సినర్ల సంఘం నాయకులు  పాల్గొన్నారు,ఈ సందర్భంగా సంఘం బాధ్యులు మాట్లాడుతూ తమకు న్యాయంగా రావలసిన రిటైర్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని వారు విమర్శించారు,గత 20 నెలలుగా రిటైర్మెంట్ అయినప్పటికీ ఏ ఒక్క ఉద్యోగికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదని, అనేకమంది ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్రంలో 30 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు,ఈ కార్యక్రమంలో జిల్లా పెన్షనర్ సంఘం బాధ్యులు అంబటి శాంతయ్య,కంచుమర్తి పుల్లయ్య,మండల సంఘంబాధ్యులు మధుసూదన్,
రెడ్డి,రాంచందర్రావు,మాధవరావు,ఆదినారాయణ,రెహముద్దీన్,మస్తాన్,వెంకటేశ్వరరావు,  శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.