mla-who-started-grain-purchase-center - DD9 Vaartha

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సహకారంతో చర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు  సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ అన్నదాతలు ఎంతో కష్టపడి పండించిన పంటను  తీసుకొచ్చిన వెంటనే  అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. రైతులు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, మండల అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్, మండల నాయకులు పాల్గొన్నారు.