case-registered-against-person-and-group-admin-who-posted-on - DD9 Vaartha

ఇరు వర్గాలను రెచ్చగొట్టేలా వాట్సాప్ నందు పోస్ట్ చేసిన వ్యక్తి పై మరియు గ్రూప్ అడ్మిన్ పై కేసు నమోదు - బోథ్ సీఐ డి గురు స్వామి
బోథ్ పట్టణంలో బోథ్ డెవలప్మెంట్ ఫారం అనే వాట్సప్ గ్రూపు లో ఇరు వర్గాలను రెచ్చగొట్టే లా పోస్ట్ చేసిన వ్యక్తి మరియు ఆ గ్రూపు అడ్మిన్ లపై బోథ్ పోలీస్ స్టేషన్ నందు 196, 353 BNS సెక్షన్లతో కేసు నమోదు చేయడం జరిగిందని బోథ్ సిఐ డి గురు స్వామి తెలిపారు. బోథ్ డెవలప్మెంట్ ఫారం అనే వాట్సప్ గ్రూపులో రెచ్చగొట్టే మెసేజ్ పెట్టిన బొడ్డు శ్రీనివాస్ అనే వ్యక్తి మరియు ఆ గ్రూప్ అడ్మిన్ అయిన పాలిక్ రమేష్ అనే వ్యక్తిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడినవని అన్నారు. సామాజిక మద్యమాలలో ఇరు వర్గాలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారిపై మరియు క్రిమినల్ కంటెంట్ వచ్చే ఏ మెసేజ్ పెట్టిన వారిపై మరియు ఆ గ్రూపుల అడ్మిన్ పై చర్యలు తీసుకోబడుతాయి అని హెచ్చరించారు. ప్రజలు సంయమనం పాటించాలని రెచ్చగొట్టేలా విద్వేషాలను పోస్ట్ చేసేలా ప్రవర్తించిన వారిపట్ల జిల్లా పోలీసులకు సమాచారం అందించాలని వారిపై చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు. విదేశాలలో ఉండి గ్రూపులలో పోస్టులు చేసిన వారిపై ఎల్ఓసి జారీచేసి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు. ఇతర దేశాలలో ఉండి ఇక్కడి గ్రూపుల నందు రెచ్చగొట్టేలా పోస్టులు చేసిన వారూ చట్టం దృష్టిలోనే తప్పించుకోలేరని తెలియజేశారు.