extensive-checks-with-narcotic-sniffer-dog-in-eturu-nagar - DD9 Vaartha

ఏటూరు నాగారంలో నార్కోటిక్ స్నిఫర్ డాగ్ తో విస్తృత తనిఖీలు
ఏటూర్ నాగారం నవంబర్17 (డిడి 9 వార్త)

ఏటూరునాగారం మార్కెట్ ఏరియాలో అన్ని కిరాణా షాపులలో స్థానిక ఎస్.ఐ రాజకుమార్, నరేష్ లు వారి సిబ్బందితో నార్కోటిక్ స్నిపర్ డాగ్ తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మండలంలో ఎవరైనా గంజాయి,  మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు మరియు చిన్నపిల్లలకు గుట్కా సిగరెట్లు అమ్మినచో కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
ఎవరైనా ఈ నిబంధనలను అతిక్ర మిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

కార్యక్రమంలో కానిస్టేబుల్ గోపి,  విక్రమ్ తదితరులు ల పాల్గొన్నారు..