collector-ashish-sangwan-inspected-the-progress-of-indiramma-houses-scheme - DD9 Vaartha

శాబ్దీపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతిని పరిశీలించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి,నవంబర్ 18 (డిడి9 వార్త) :

జిల్లా కేంద్రంలోని శాబ్దీపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతిని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు చింతల సుమలత శ్రీనివాస్ గృహ నిర్మాణ పనులను సందర్శించి, నిర్మాణ ప్రగతిపై లబ్ధిదారులతో మాట్లాడారు.కలెక్టర్ నిర్మాణ పనులు ఎలా కొనసాగుతున్నాయి, బ్యాంక్ రుణం ఎంత పొందారు, ఇప్పటి వరకు ఖర్చు ఎంత అయ్యింది, ఇసుక సరఫరా ఎలా ఉందీ, నిర్మాణానికి అవసరమైన ఇతర సౌకర్యాల లభ్యత వంటి కీలక అంశాలను విచారించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన ప్రతి కుటుంబం తమ స్వగృహంలో త్వరగా ప్రవేశించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.లబ్ధిదారుడు సుమలత మాట్లాడుతూ, ₹2 లక్షల రుణం పొందామని, స్లాబ్ పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం నిర్మాణం వేగవంతంగా కొనసాగుతోందని తెలిపారు.తదుపరి, కలెక్టర్ అధికారులు మరియు కాంట్రాక్టర్లను ఉద్దేశించి—మేస్త్రీల సమావేశాలు నిర్వహించారా, ప్రస్తుత నిర్మాణ టార్గెట్ ఎంత, మంజూరు చేసిన ఇళ్ల సంఖ్య, రద్దు చేసిన ఇళ్ల వివరాలు మరియు కారణాలు, మార్క్‌వుట్ చేసిన ఇళ్ల సంఖ్య, మార్క్‌వుట్ అయినప్పటికీ ఇంకా నిర్మాణం ప్రారంభం కానివి ఎన్ని—అన్న అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పారదర్శకంగా, వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించిన కలెక్టర్, ఇసుక సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అన్నారు.ఈ పర్యటనలో పిడీ హౌసింగ్ విజయ్ పాల్ రెడ్డి, ఎంపిడిఓ, ఎంపీఓ, పంచాయితీ కార్యదర్శి తదితర అధికారులు పాల్గొన్నారు.