santhosh-reddy-who-donated-blood-for-the-46th-time-on - DD9 Vaartha

కుమారుడి జన్మదినం సందర్భంగా 46వ సారి రక్తదానం చేసిన సంతోష్ రెడ్డి
కామారెడ్డి,నవంబర్ 18(డిడి9 వార్త):

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కెబిసి రక్తనిధి కేంద్రంలో సదాశివనగర్ మండలం ధర్మారావుపేట్ గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సామల సంతోష్ రెడ్డి తన కుమారుడు సామల కియాన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని 46వసారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయనను రక్తనిధి కేంద్ర అధికారులు అభినందించారు.ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ— సంతోష్ రెడ్డి గతంలో అనేక అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు, శస్త్రచికిత్సలు పొందుతున్న రోగులు, డెంగ్యూ బాధితుల కోసం సకాలంలో రక్తాన్ని అందజేసి ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచారని పేర్కొన్నారు. రక్తానికి ప్రత్యామ్నాయం ఏదీ లేనందున యువత రక్తదానం వైపు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహం అధ్యక్షుడు జమీల్ హైమద్, నిర్వాహకులు జీవన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.