district-police-recovered-1722-phones-through-ceir - DD9 Vaartha

జిల్లా పోలీసులు సిఈఐఆర్ ద్వారా 1,722 ఫోన్లు రికవరీ.
కామారెడ్డి,నవంబర్ 18(డిడి9 వార్త):

కామారెడ్డి జిల్లాలో ఈ ఏడాదిలో 1,722 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి, సుమారు ₹2.75 కోట్లు విలువను బాధితులకు తిరిగి అందజేసినట్టు జిల్లా పోలీసులు తెలిపారు.ప్రతీ నెల సగటున 150కి పైగా పోగొట్టబడిన ఫోన్లను జిల్లా పోలీస్ శాఖ సకాలంలో గుర్తించి,సిఈఐఆర్ ద్వారా రికవరీ చేస్తున్నారు. తాజాగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 143 మొబైల్ ఫోన్లు (సుమారు ₹23 లక్షలు విలువ) రికవరీ అయ్యాయి.సిఈఐఆర్ పోర్టల్ ప్రారంభం నుండి, జిల్లాలో మొత్తం 4,169 ఫోన్లు, సుమారు ₹6.67 కోట్లు విలువతో రికవరీ అయినట్లు పోలీసులు తెలిపారు.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యావసరమైన పరికరం. ఇందులో వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్లు, సోషల్ మీడియా అకౌంట్లు, ఫోటోలు ఉంటాయి. ఫోన్ పోగొట్టినవారు కేవలం పరికరాన్ని మాత్రమే కాదు, తమ వ్యక్తిగత సమాచారాన్ని, ఆర్థిక భద్రతను కూడా కోల్పోతారు అని పేర్కొన్నారు.
పోలీసులు పౌరులకోసం సిఈఐఆర్ సైట్ ద్వారా ఫోన్లను గుర్తించటం మరియు తిరిగి పొందటం కొనసాగిస్తున్నట్లు తెలిపారు.