students-should-avoid-intoxicating-drinks - DD9 Vaartha

విద్యార్థులు మత్తు పానీయాలకు దూరంగా ఉండాలి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి స్టేడియంలో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి దీపప్రజ్వలన కార్యక్రమం నిర్వహించి, విద్యార్థులతో కలిసి సామూహిక ప్రతిజ్ఞ చేశారు.
కలెక్టర్ ప్రసంగంలో, “విద్యార్థులే దేశానికి వెన్నుముక, నేటి బాలలే రేపటి పౌరులు” అని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి మత్తు పానీయాలు, మాదకద్రవ్యాల నుండి దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.యువకులపై మత్తు పానీయాలు, మాదకద్రవ్యాల ప్రభావం వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన దుష్ప్రభావాలు చూపుతాయని, కుటుంబం మరియు సమాజాన్ని కూడా దెబ్బతీస్తాయని కలెక్టర్ హెచ్చరించారు. విద్యార్థులు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిఎల్సీసి నాగ్ రాణి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, DWO ప్రమీల్, సంబంధిత జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు మరియు వివిధ విద్యాసంస్థల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు.