lambadis-should-be-removed-from-st-list - DD9 Vaartha

ఎస్టీ జాబితా నుండి లంబాడీలని తొలగించాలి.....
తాడ్వాయి (నవంబర్ 19 డిడి 9 వార్త) :-

మేడారం లోని స్థానిక ఆదివాసులను పావుగ వాడుకొని, చట్టం తెలియని అక్షరాభ్యసం లేని అమాయకపు ఆదివాసులకు  మాయ మాటలతో మభ్యపెట్టి  ధన ఆశ కలిపించి మద్యానికి బానిస చేస్తూ  కొందరి స్థానిక ఆదివాసీ రైతుల భూమిని, రోడ్డు కి ఇరువైపుల వ్యాపారానీకి  అనువుగా ఉన్న స్థలాలను కొనుగోలు చేస్తున్నారని మేడారం గ్రామ ఆదివాసులు మరియు  తూడం దెబ్బ కార్యవర్గం లంబాడీల పట్ల ధ్వజమెత్తారు.

5వ షెడ్యుల్ లోని ఆదివాసుల ప్రాంతాల్లో అక్రమంగా అన్యకులలు ప్రత్యేకంగా లంబాడీలు రోజు రోజు కూ వ్యాపారాన్ని ఆసరా గా చేసుకుని ఇక్కడి భూమి పై పట్టు సాధించి ఆదివాసీ ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ ల ఆచార వ్యవహారాల్లో కూడా తల దూర్చే ప్రయత్నం చేస్తున్నారని మేడారం తుడుం దెబ్బ అధ్యక్షుడు గడిగ సునీల్ పేర్కొన్నారు.

ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆదివాసీ సంఘాల జాయింట్ ఆక్షన్ కమిటీల  పోరాటానికి,  ST  జాబితా నుంచి లంబాడీల తొలగింపు కు పూర్తి స్థాయి లో మద్దతు తెలుపుతన్నట్లు మేడారం  తుడుం దెబ్బ అధికార ప్రతినిధి , సమ్మక్క తల్లి పూజారి సిడ్డబోయిన రవి తెలిపారు...

ఈ కార్యక్రమంలో గ్రామ ఆదివాసీ పెద్దలు చిడెం బాబురావు, సిద్దబోయిన నర్సింగరావు, ఆలం అర్జున్, అట్టం నరేష్, సురేష్, సిద్దబోయిన రవి, ఆలం సుధీర్, చక్రి, అనిల్,  మేడారం తుడుం దెబ్బ ప్రధాన కార్యదర్శి పీరీల వినోద్  , తదితరులు పాల్గొని  లంబాడీల చొరబాటు పట్ల అక్రమ కట్టడాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు....