yoga-ayush-raises-you-yoga-instructor-yogeeta - DD9 Vaartha

యోగ ఆయుష్ నీ పెంచుతుంది... యోగ ఇన్స్ట్రక్టర్ యోగీత...
బోథ్ మండల కేంద్రంలోనీ జిల్లా పరిషత్ ఉర్దూ మీడియం పాఠశాలలో సోనాల ఆయుష్ యోగ ఇన్స్ట్రక్టర్ మునిగెల యోగిత విద్యార్థులకి యోగ ప్రాముఖ్యత ,యోగ చేయడం వల్ల కలిగి ఉపయోగాలు వివరించి విద్యార్థులచే యోగ ఆసనాలు వేయించారు.
ధ్యానం చేయడం వల్ల అంతర్లీనంగా దాగి ఉన్న నిగూడ శక్తులను బయటికి తీయొచ్చు అని,శారీరకంగా కూడా దృఢంగా ఉంటారు అని అను నిత్యం యోగ సాధన చేయాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు షెహనాద్ బాను,అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.