pm-kisan-21st-tranche-fund-release - DD9 Vaartha

పీఎం కిసాన్ 21వ విడత నిధుల విడుదల
బాన్సువాడ,నవంబర్ 19(డిడి9 వార్త) : దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 21వ విడత నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కోయంబత్తూరులో విడుదల చేశారు. ఈ విడత కింద రైతుల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ చేయబడింది. పథకం ప్రారంభం నుండి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 3.70 లక్షల కోట్లు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.పీఎం కిసాన్ పథకం కింద అర్హత ఉన్న ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.6,000 చొప్పున మూడు విడతలుగా సహాయాన్ని అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతులు ఈ పథకం ద్వారా లాభం పొందనున్నారు.ఈ కార్యక్రమాన్ని స్థానికంగా రైతు వేదికలో ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించగా, అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు నాగెల్ల సాయికిరణ్ మాట్లాడుతూ, “రైతుల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ అనేక పథకాలు తీసుకువచ్చారు. అందులో పీఎం కిసాన్ అత్యంత కీలకమైనది. ఈ పథకం రైతులకు ఎంతో మేలు చేస్తోంది” అని అన్నారు.ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏఈవో రాజేష్, బైరాపూర్ సహకార సంఘ కార్యదర్శి భూమయ్య, బీజేపీ నాయకులు రాజు, నాగేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.