grand-indiramma-jayanti-celebrations - DD9 Vaartha

ఘనంగా ఇందిరమ్మ జయంతి వేడుకలు
మహాదేవపురం నవంబర్ 19 (డి డి 9 వార్త )

భారతదేశ ప్రథమ మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ, భారతరత్న, ఇందిరా గాంధీ జయంతి వేడుకలను బుధవారం నాడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందిరమ్మ  చిత్రపటానికి పూలమాలలు  వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు ఇందిరా గాంధీ  అని, దేశానికి ఆమె  అందించిన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  కోట రాజబాబు,  నాయకులు కటకం అశోక్, రాఘవేంద్ర,తిరుపతిరెడ్డి ఎజాజ్ అహ్మద్,  కడార్ల నాగరాజు,  శివరాజ్,  కోట సమ్మయ్య,మోతే సాంబయ్య,  సమ్మయ్య,మహేష్ రెడ్డి, సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు