a-student-who-secured-a-seat-in-military-school - DD9 Vaartha

సైనిక స్కూల్ లో సీట్ సాధించిన విద్యార్థిని.
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం లోని తేజాపూర్ గ్రామానికి చెందిన గడ్డం అజయ్ రెడ్డి, ప్రత్యుష ల కూతురు శాన్వి గుజరాత్ రాష్ట్రము లోని భ్రమ్మానంద విద్యామందిర్ సైనిక్ స్కూల్ లో సీటు సాధించినట్లు బుధవారం విలేకరుల సమావేశంలో విద్యార్థిని తల్లి తండ్రులు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బోథ్ మండల కేంద్రం లోని నాగభూషణం పాఠశాల లో విద్యార్థిని చదివి సైనిక పాఠశాల లో సీటు సంపాదించడం తో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.