tributes-to-former-prime-minister-indira-gandhi-on-her-birth - DD9 Vaartha

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా ఘన నివాళులు
మధిర ఆర్సీ,నవంబర్ 19,(డిడి9 వార్త):

మధిర పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సూరూంశెట్టి కిషోర్ మాట్లాడుతూ
ఇందిరా గాంధీ భారత రాజకీయాలలో అపూర్వమైన నాయకత్వం కనబరిచారను,దేశ అభివృద్ధి,జాతీయ ఏకత కోసం ఆమె చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయనీ అన్నారు.ఆమె చూపిన మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం,అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతుంది.గ్రామీణ ప్రజల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టి ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో  మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలూరి సత్యనారాయణరెడ్డి మండల కిసాన్ సేల్ అధ్యక్షుడు దుంప వెంకటేశ్వర రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ అద్దంకి రవికుమార్,మండల బీసీ సెల్ అధ్యక్షుడు చిలువేరు బుచ్చిరామయ్యసేవాదళ్ అధ్యక్షుడు అదురి శీను, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్నాటి రామారావు, పతేపరపు సంగయ్య,ఆత్మ కమిటీ డైరెక్టర్ మైలవరపు లక్ష్మి స్వాతి,పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్,పట్టణ యూత్ కాంగ్రెస్ నాయకులు సాలిక సురేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు పగిడిపల్లి డేవిడ్, ఊట్ల రాంబాబు,కోటా డేవిడ్,మైలవరపు చక్రి,షేక్ గౌసుద్దీన్, ఎండి రహీంలు పాల్గొని నివాళులు అర్పించారు.