awareness-for-lorry-drivers - DD9 Vaartha

లారీ డ్రైవర్ల కు అవగాహన
మహాదేవపురం నవంబర్ 19 భూపాల పల్లి జిల్లా  ( డి డి 9 వార్త ) :

మహదేవ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్న పలు ఇసుక రీచుల వద్ద లారీల డ్రైవర్లకు ఎస్ఐ పవన్ కుమార్ బుధవారం నాడు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మంగళవారం సాయంత్రం మండల కేంద్రంలో జరిగిన లారీ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా   లారీ డ్రైవర్ల కు  ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, మద్యం సేవించి వాహ నాలు నడపకూడదని , అతి వేగంగా వాహనం నడపకుండా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని  సూచించారు, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిపై   చట్టపర  మైన చర్యలు తీసుకోబడు తాయని ఆయన హెచ్చరించారు.