mud-is-the-mother-of-the-house - DD9 Vaartha

మట్టి ... ఇంటికి .... పుట్ట
పలిమెల  నవంబర్ 19 ( డిడి 9వార్త) :

సాధారణంగా ఓ రాజకీయ నాయకుడు తమ కార్యకర్త, నాయకుడి ఇంట్లో జరిగే శుభ, అశుభ కార్యాల్లో పాల్గొనడం   సహజం, కానీ ఇక్కడ మాత్రం అందుకు బిన్నంగా ఓ సాధారణ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి దశదిన కర్మకు వందల కిలోమీటర్లు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. చత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర సరిహద్దుల్లోని పలిమెల మండలం బూర్గుగూడెంకు చెందిన మట్టి శ్రావణ్‌ అనే వ్యక్తి ఇటీవల మృతి చెందగా . ఆయన దశదిన కర్మ బుధవారం నిర్వహిస్తున్న  విషయం తెలుసుకున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ మృతుని  ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ముందుగా మృతుని చిత్రపటానికి  పూల మాల వేసి  నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు లింగంపల్లి శ్రీనివాసరావు, శ్రీపతి బాబు, జవ్వాజి  తిరుపతి, అలీమ్ ఖాన్, మహిళా నాయకురాలు కేదారి గీత, తదితరులు ఉన్నారు.