free-release-of-fry-in-jalalpur-big-pond - DD9 Vaartha

జలాల్‌పూర్ పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లల విడుదల
బాన్సువాడ,నవంబర్ 21(డిడి9 వార్త): బాన్సువాడ నియోజకర్గంలోని వర్ని మండలం జలాల్‌పూర్ గ్రామంలోని పెద్ద చెరువులో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన చేప పిల్లలను గురువారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో మత్స్యకారులకు 100 శాతం సబ్సిడీతో చేప విత్తనాన్ని సరఫరా చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. గతంలో ఆర్థిక సామర్థ్యం లేని మత్స్యకారులపై దళారులు పెత్తనం చెలాయించేవారని, వారి శ్రమను దోపిడీ చేసేవారని గుర్తు చేశారు.ఇప్పుడైతే ప్రభుత్వం చేప విత్తనాన్ని ఉచితంగా అందించడంతో మత్స్యకారులు స్వావలంబన దిశగా సాగుతున్నారని తెలిపారు. దళారులకే చేపలను అమ్మే పద్ధతిని నిలిపివేసి, గ్రామాలు,పట్టణాల్లో మత్స్యకారులే నేరుగా చేపలను విక్రయించేలా ప్రయత్నాలు చేయాలి అని ఆయన సూచించారు.కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయ స్వామి, ఫిషరీస్ మాజీ అదనపు డైరెక్టర్ శంకర్ నాయక్ రాథోడ్, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా తదితరులు పాల్గొన్నారు.