ramnath-kekan-as-mulugu-sp - DD9 Vaartha

ములుగు ఎస్పీగా రాంనాథ్ కేకన్
ఏటూరు నాగారం నవంబర్ 21(డిడి9 వార్త)
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లా పోలీసు అధికారుల బదిలీల్లో భాగంగా ములుగు ఎస్పీగా సుధీర్ రాంనాథ్ కేకన్ రానున్నారు. ప్రస్తుతం ఆయన మహబూబాబాద్ ఎస్పీగా పనిచేస్తుండగా అక్కడికి ములుగు ఎస్పీ శబరీష్ను బదిలీ చేశారు. అదేవిధంగా ములుగు జిల్లా ఏటూరునాగారం ఎస్డీపీవోగా పనిచేస్తున్న అడిషనల్ ఎస్పీ శివం ఉపాధ్యాయను ములుగు అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) గా హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేశారు. ఈ నియామకంతో ఒక్కసారిగా జిల్లా ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ములుగు జిల్లా మేడారంలోని వనదేవతలు సమ్మక్క సారలమ్మల మహాజాతర 2026లో జనవరి 28 నుంచి 31వరకు నిర్వహించనుండగా జాతర అనుభవం ఉన్న ఎస్పీని బదిలీ చేసి ? మహా జాతరకు మరి ఎవరిని ములుగుకు బదిలీ చేస్తారని చర్చ జరుగుతుంది  కాగా ఐఏఎస్ ల బదిలీలు కూడా చేపడితే జాతర అనుభవం ఉన్న మరో అధికారి ఎవరు వస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ములుగు ఓఎస్డిగా శివం ఉపాధ్యాయ

ములుగు జిల్లా  ఓఎస్డిగా ఏటూరునాగారం ఏఎస్పీగా పనిచేస్తున్న శివం ఉపాధ్యాయ నియమితులయ్యారు. ములుగు ఓఎస్డిగా డీఎస్పీ రవీందర్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.  కాగా,  ఏటూరునాగారం ఏఎస్పీగా మనన్ భట్ను నియమితులయ్యారు.