ganesha-nimajjana-mahotsav-in-american-maryland - DD9 Vaartha

అమెరికా మేరీల్యాండ్‌లో గణేశ నిమజ్జన మహోత్సవం ఘనంగా
హైదరాబాద్,ఆగస్టు31,(డిడి9 వార్త):అమెరికా యునైటెడ్ స్టేట్స్‌లోని మేరీల్యాండ్ రాష్ట్రం, ఐజమ్స్ విల్లేలో ఉన్న భక్తాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో శనివారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు వినాయక నిమజ్జన మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది.భక్తుల సమక్షంలో నిర్వహించిన ఈ శోభాయాత్రలో భక్తులు భక్తిగానాలు ఆలపిస్తూ, సంగీతం – నృత్యాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. “గణపతి బప్పా మోరియా” నినాదాలతో వాతావరణం గణేశ మయంగా మారిపోయింది.పర్యావరణ హితం దృష్ట్యా ప్రత్యేకంగా ఎకో-ఫ్రెండ్లీ నిమజ్జనం చేపట్టడం విశేషంగా నిలిచింది. ఇలాంటి మహోత్సవాలు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు, భారతీయ సాంప్రదాయాలను, సాంస్కృతిక విలువలను తరతరాలకు పరిచయం చేసే వేదికగా నిలుస్తాయి.ఈ మహోత్సవంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఐజేయు మండల అధ్యక్షులు వలుస రమేష్, తమ కుటుంబ సభ్యులు ఆమిడాల శ్రీకాంత్, స్వాతి, రేయలక్ష్మి, విదూర్నారాయణ, జ్యోతి, శరణ్య, యాద రమేష్, చంద్రకళ, ప్రవీణ్, రేవతి,లు పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.