government-teachers-suresh-babu-thotamalla-is-awarded-the-telugu-tejam - DD9 Vaartha

ప్రభుత్వ ఉపాధ్యాయులు సురేష్ బాబు తోటమల్ల కు "తెలుగు తేజం పురస్కారం" ప్రధానం
భద్రాచలం,ఆగస్టు 31,(డిడి9 వార్త):
భద్రాచలం పట్టణానికి చెందిన భౌతికశాస్త్ర ప్రభుత్య  ఉపాధ్యాయుడు సురేష్ బాబు తోటమల్ల కు "తెలుగు తేజం"  పురస్కారం ప్రధానం చేశారు .ఆదివారం ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ లోని పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం లోని భువన చంద్ర
టౌన్ హాల్ లో  వ్యావహారిక భాషా పితామహుడు  రామమూర్తి పంతులు గారి జయంతి తెలుగు సాహితీ సంబరాలలో స్థానిక MLA డా .చదలవాడ అరవింద్ బాబు  ,కళావేదిక సీఈఓ డా .కత్తిమండ ప్రతాప్ లు ఈ పురాస్కారం అందచేశారు .తెలుగు భాషా సాహిత్య అభివృద్దికి సురేష్ బాబు చేస్తున్న కృషిని వక్తలు కొనియాడరు .ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ అవార్డులు భాద్యతలను పెంచుతాయని సాహిత్య అభివృద్దికి మరింత కృషి చేస్తానన్నారు .సురేష్ బాబు పలు అవార్డులు సాదించి పిఆర్టియు సంఘానికి ,భద్రాచలం పట్టణానికి మంచి పేరు తెస్తున్నారని నాయకులు ధనుకొండ శ్రీనివసరావు ,పొడపాటి శ్రీనివసరావు ,బి.కృష్ణ
ఏ.వి .సీతారాం లు అభినందనలు తెలిపారు .