#election-expenditure-observers-to-muluga-district
Telangana 

ములుగు జిల్లాకు ఎన్నికల వ్యయ పరిశీలకులు

ములుగు జిల్లాకు ఎన్నికల వ్యయ పరిశీలకులు ( డిడి 9 వార్త ) అక్టోబర్ 9, ములుగు :జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల వ్యయ  పరిశీలకులు డి. వీర రెడ్డి జిల్లాకు విచ్చేసిన  సందర్భంగా జిల్లా కలెక్టర్   దివాకర టి.ఎస్. ఛాంబర్లో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఈ సమావేశంలో డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్,  సంబంధిత...
Read More...