Telangana
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
చౌట్పల్లిలో ఏలేటి మల్లికార్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు
Published On
By R.Suresh
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి ఏలేటి మల్లికార్జున్ రెడ్డి జన్మదిన వేడుకలను చౌట్పల్లి శక్తికేంద్రం ఆధ్వర్యంలో గురువారం సేవా దృక్పథంతో ఘనంగా నిర్వహించారు. శక్తికేంద్రం ఇన్ఛార్జి పుప్పాల నిరంజన్ నాయకత్వంలో స్థానిక ఎంపీయూపీఎస్ గర్ల్స్ పాఠశాలలో విద్యార్థినుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థినులకు కేక్, పండ్లను... "బడి మళ్లీ పిలిచింది.. జ్ఞాపకాలు చిగురించాయి"
Published On
By R.Suresh
జీవితంలో ఎన్నో సాధించినా, ఎన్నెన్నో మైలురాళ్లు దాటినా.. బాల్యం చిలికిన స్మృతుల ముందు ఏదీ సరితూగదని నిరూపించింది ఆ రోజంతా. ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం ఒకే ఒక్క రోజులో 65 ఏళ్ల కాలాన్ని వెనక్కి తిప్పేసింది. తరాలు వేరైనా పలకరింపు ఒకటే: 1959లో బడి గుమ్మం తొక్కిన శేష... తగ్గెల్లి లో అర్ధరాత్రి ఇసుక మాఫియా తెగింపు
Published On
By R.Suresh
ఆగస్టు 14న పట్టుకున్న వాహనం ఏమైంది? తహసీల్దార్ అజ్మత్ నవాజ్ గోప్యతపై సర్వత్రా అనుమానాలు ! 22-ఏ నిషేధిత జాబితాపై 'కమల' సమరభేరి
Published On
By R.Suresh
ఇందిరాపార్కు దీక్షకు ఎమ్మెల్యే ధనపాల్ నాయకత్వంలో తరలిన బీజేపీ శ్రేణులు ఈ శని, ఆదివారాల్లో ఓటర్ నమోదుకు ప్రత్యేక డ్రైవ్
Published On
By R.Suresh
ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన ప్రక్రియను కచ్చితమైన కాలపరిమితిలో పారదర్శకంగా పూర్తి చేయాలని బోధన్ నియోజకవర్గ ఎలక్టోరల్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ ఎం.విజయ కుమారి ఆదేశించారు. బోధన్లోని పోలింగ్ కేంద్రం సంఖ్య 48 ను ఆమె ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు చేపట్టారు. నోటీసుల జారీ విధానం, విచారణల పురోగతితో పాటు ఎస్ఐఆర్ వెరిఫికేషన్ వివరాలను సిబ్బంది... ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు తప్పనిసరి : సర్పంచ్ మహబూబ్
Published On
By R.Suresh
గ్రామపంచాయతీలో వికసిత్ భారత్ - గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి మరియు జీవనోపాధి గ్యారెంటీ మిషన్ ప్రణాళికల రూపకల్పన పై గురువారం కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి పంచాయతీ ఆవరణలో సర్పంచ్ మహబూబ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీఓ సదాశివ్ మాట్లాడుతూ.. వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా... ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి
Published On
By R.Suresh
కమ్మర్పల్లి మండలం హస కొత్తూరు గ్రామపంచాయతీ ఆవరణలో గురువారం ‘వికసిత్ భారత్ - గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి, జీవనోపాధి గ్యారెంటీ మిషన్’ గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి మాట్లాడుతూ...గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూపుదిద్దిన ఈ పథకం కింద ఏకంగా 318 రకాల... ఇందూర్ ప్రైమరీ స్కూల్లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
Published On
By R.Suresh
బోధన్ పట్టణం రాకాసిపేట్ లో గల ఇందూర్ ప్రైమరీ స్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు గురువారం నయనమనోహరంగా సాగాయి. చిన్నారులు మురిపించే కృష్ణుడిగా, రాధమ్మగా రంగురంగుల వేషధారణల్లో మెరిసిపోతూ పాఠశాల ఆవరణలో అలరించారు. పాఠశాల కరస్పాండెంట్ కోడాలి కిషోర్ వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు శ్రీకృష్ణుని దివ్య జీవితం నుంచి మంచి విలువలను, ధర్మాన్ని అలవర్చుకుని ఆదర్శంగా... ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
Published On
By R.Suresh
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు... గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
Published On
By R.Suresh
పెగడపల్లిలో 15 సీసీ కెమెరాలను ప్రారంభించిన సీపీ పి.సాయిచైతన్య గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
Published On
By R.Suresh
గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిజామాబాద్ జిల్లా ప్రజలు ప్రశాంతమైన, సోదరభావ వాతావరణంలో వైభవంగా జరుపుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య పిలుపునిచ్చారు. గురువారం బోధన్లోని లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పండుగలు మనుషుల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని, ప్రతి ఒక్కరూ పరస్పరం సహకరించుకుంటూ... ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
Published On
By R.Suresh
ఫారిన్ కాంట్రిబ్యూషన్ అమెండ్మెంట్ బిల్-2026 పై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ స్థానం దక్కించుకున్నారు. ఈ మేరకు కమిటీ సభ్యుల జాబితాతో లోక్సభ గురువారం అధికారిక బులెటిన్ విడుదల చేసింది. లోక్సభ, రాజ్యసభలకు చెందిన మొత్తం 31 మంది ఎంపీలతో ఈ జాయింట్ కమిటీని రూపకల్పన చేశారు.... 
