#high-court-stay-on-local-election-notification
Telangana  హైదరాబాద్ 

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే..

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే.. హైదరాబాద్‌, అక్టోబర్‌ 9 (DD9 వార్త): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై జారీ చేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. నోటిఫికేషన్‌పై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్ల వాదన ప్రకారం — ఎన్నికల ప్రక్రియలో రిజర్వేషన్ల కేటాయింపు సక్రమంగా జరగలేదని, ప్రభుత్వమే ఆ ప్రక్రియలో అన్యాయంగా వ్యవహరించిందని ఆరోపించారు.    వాదనలు విన్న హైకోర్టు, ఈ...
Read More...