#in-the-middle-of-the-rally-v-hanumantha-rao-suddenly
Telangana  హైదరాబాద్ 

ర్యాలీ మధ్యలో వి. హనుమంతరావు అకస్మాత్తుగా కిందపడి కలకలం

ర్యాలీ మధ్యలో వి. హనుమంతరావు అకస్మాత్తుగా కిందపడి కలకలం హైదరాబాద్ అంబర్‌పేటలో బీసీ బంద్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫ్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో ర్యాలీ కొనసాగుతుండగా అనుకోని సంఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అకస్మాత్తుగా కిందపడి మూర్ఛిపోయారు. అతని పక్కన ఉన్న నాయకులు...
Read More...