#mahesh-goud-led-by-revanth-reddy-is-going-to-meet
Telangana  హైదరాబాద్ 

బీసీ బిల్లుకు ఆమోదం కోసం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో మోదీని కలవబోతున్నాం: మహేశ్ గౌడ్

బీసీ బిల్లుకు ఆమోదం కోసం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో మోదీని కలవబోతున్నాం: మహేశ్ గౌడ్ హైదరాబాద్‌లో జరిగిన బీసీ బంద్ సందర్భంగా అంబర్‌పేట్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొని, బంద్ విజయవంతంగా సాగిందని ప్రకటించారు. ప్రజలే స్వచ్ఛందంగా పాల్గొని తమ మద్దతు తెలియజేయడం కాంగ్రెస్ పార్టీకి ఆనందదాయకమని ఆయన తెలిపారు. మహేశ్ గౌడ్ మాట్లాడుతూ,...
Read More...