#smoking-doesnt-want-life-kisses
Telangana 

ధూమపానం వద్దు.. జీవితం ముద్దు..!

ధూమపానం వద్దు.. జీవితం ముద్దు..! అక్టోబర్ 9, (డిడి 9 వార్త): మణుగూరు : శివలింగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టొబాకో ప్రీ యూత్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ లో వైద్యలు సునీల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.. ధూమ పానం వద్దు  జీవితమే ముద్దు,పొగాకు కు దూరం గా ఉండండి ఆరోగ్యంగా జీవించండి, అంటూ  నినాదాలు చేశారు.
Read More...