#the-impending-storm-is-the-heaviest-rain-in-andhra
Andhra Pradesh 

దూసుకొస్తున్న తుఫాన్‌.. ఆంధ్ర లో అత్యంత భారీ వర్షాలు

దూసుకొస్తున్న తుఫాన్‌.. ఆంధ్ర లో అత్యంత భారీ వర్షాలు హైదరాబాద్,అక్టోబర్25, (డిడి9 వార్త): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి (శనివారం) వాయుగుండంగా మారనున్నట్లు APSDMA ప్రకటించింది. ఆదివారం నాటికి అది తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం మారబోతోందని అధికారులు హెచ్చరించారు.    ఈ ప్రభావంతో శనివారం దక్షిణ తీర ఆంధ్ర, రాయలసీమలో భారీవర్షాలు, ఆదివారం నాటికి అత్యంత భారీవర్షాలు కురిసే...
Read More...