Krishnateja ippala

ప్రముఖ నటుడు నానా పటేకర్ మరణం

ప్రముఖ నటుడు  నానా పటేకర్ మరణం హైదరాబాద్ డీడీ9 వార్త (ఫిల్మ్ బ్యూరో) : భారతీయ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విలక్షణ నటనకు చిరునామాగా నిలిచిన ప్రముఖ నటుడు నానా పటేకర్ (75) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గోవాలోని తన నివాసంలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో తెల్లవారుజామున 5:20 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత దాదాపు 45 నిమిషాల పాటు వైద్యులు ఆయనను బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించారని, అయినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన మరణవార్తతో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది
Read...
Cinema 

సింగీతం శ్రీనివాసరావు గారి అస్తమయం

సింగీతం శ్రీనివాసరావు గారి అస్తమయం . Born: 21 Sept 1931 (95 years), Udayagiri Films directed: Aditya 369 (1991), Pushpaka Vimana (1987), Apoorva Sagodharargal (1989), More Parents: Ramachandra Rao, Sakunthala Bai Awards: Filmfare Award for Best Director – Telugu,
Read...

బి . నర్సింగరావు కి గౌరవ డాక్టరేట్

బి . నర్సింగరావు కి గౌరవ డాక్టరేట్ బి. నర్సింగ్ రావు — తెలంగాణ పునరుజ్జీవన ప్రతిభామూర్తి బి. నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్ (Honoris Causa) ప్రదానం చేయనున్న డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి. నర్సింగ్ రావు తెలంగాణకు చెందిన అత్యంత విశిష్టమైన, బహుముఖ ప్రజ్ఞాశాలి...
Read...

అనుమాన పక్షి మూవీ రివ్యూ రేటింగ్

అనుమాన పక్షి మూవీ రివ్యూ రేటింగ్ హైదరాబాద్ డీడీ9 varatha (film బ్యూరో) : అనుమాన పక్షి మూవీ రివ్యూ 1.5 , ఈ మూవీ తీసింది డీజే tillu డైరెక్టర్ హా అని అనుమానం వచ్చింది,, Rag Mayur, Merin Philip, Prince Cecil, Anannayaa, Charith, Brahmaji, Raasi, Ajay, Mast Ali Technical Crew: Written & Directed by: Vimal Krishna Produced by: Rajiv Chilaka & Meghha Chilakka, Sneha Rajesh Jagtiani, Vihaan Dand. Co Producer: Bharath Laxmipati Production House: Chilaka Productions Music by: Sricharan Pakala Executive Producer: Prashant Mandava Creative Producer: Sravan Kuppili DOP: Sunil Kumar Nama Art Director: JK Murthy Editor: Chota K Prasad
Read...

ది ప్యారడైజ్ మూవీ రివ్యూ. 2.5

ది ప్యారడైజ్ మూవీ రివ్యూ.  2.5 హైదరాబాద్ , డీడీ9 varatha (ఫిల్మ్ బ్యూరో) శ్రీకాంత్ ఓదెల, నాని కాంబో లో ప్యారడైజ్ సెకండ్ మూవీ , మొదటగా దసరా సక్సెస్ తర్వాత వీళ్ళిద్దరి కాంబో లో వోచిన ప్యారడైజ్ హై బడ్జెట్ n ప్రొడక్షన్ వాల్యూ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది , టిక్కెట్ ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులో లేవు ,,
Read...

"విరాటపాలెం" రంగ గా మెప్పించిన క్రిష్ణతేజ ఇప్పల

 హైదరాబాద్,సెప్టెంబర్ 22,డిడి9 వార్త(ఫిల్మ్ బ్యూరో): యాక్టర్ క్రిష్ణతేజ ఇప్పల రీసెంట్ గా zee 5 విరాటపాలెం అనే వెబ్సెరీస్ లో రంగ అనే క్యారెక్టర్ లో మంచి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు ,
Read...
Cinema 

ప్యారడైజ్ స్టోరీ

ప్యారడైజ్ స్టోరీ హైదరాబాద్,సెప్టెంబర్ 22,డిడి9 వార్త(ఫిల్మ్ బ్యూరో): ‘ప్యారడైజ్’ అనే ప్లేస్‌లో సవారి అనే ఒక ట్రైబ్‌కు సంబంధించిన కథ ఇది. అక్కడ సవారీలకు గుర్తింపు లేదు. వాళ్ల ఉనికిని కూడా ఎవరు పట్టించుకోరు. వాళ్లని చంపేసినా సరే కేసు కూడా పెట్టరు. ఐడెంటిటీ కోసం చేసిన ఒక తిరుగుబాటు. 1984-85 టైమ్‌లైన్ మధ్య ఉంటుంది. ‘సలార్’, ‘కేజీఎఫ్’ సినిమాలు చూస్తున్నప్పుడు ఆ ప్రాంతాలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే అక్కడ చూపించిన వరల్డ్‌కి మనం రిలేట్ అవుతాం. ఇందులో ఉన్న ‘ప్యారడైజ్’ కూడా అలాంటి ఫీలింగ్ కలిగిస్తుంది. అలా రిలేట్ చేసుకునే ఫీలింగ్ ఇస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు ప్యారడైజ్ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ప్యారడైజ్ ప్రపంచంలో లీనమైపోతారు. - న్యాచురల్ స్టార్ నాని
Read...

About The Author