బరంగ్‌ఏడ్గి గ్రామ కాంగ్రెస్ కార్యాకర్త మృతి – కుటుంబానికి ఆర్థిక సహాయం
On
బాన్సువాడ, డిసెంబర్ 26(డిడి9 వార్త): బీర్కూర్ మండలంలోని బరంగ్‌ఏడ్గి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యాకర్త బొజ్జ (టోపీ మారుతీ) గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,గ్రామ నాయకులు తీవ్ర సంతాపం తెలిపారు.
శుక్రవారం నిర్వహించిన అంత్యక్రియల సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గోండ్ల శ్రీనివాస్ మృతుని కుటుంబ సభ్యులకు తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గోండ్ల రాజు, మాజీ ఎంపీటీసీ లాలయ్యతో పాటు,బోయి లాలయ్య, బోయి సాయిలు,మేత్రి చాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 324
Tags:
About The Author
Related Posts
Latest News
26 Dec 2025 09:53:21
బాన్సువాడ, డిసెంబర్ 26(డిడి9 వార్త): బీర్కూర్ మండలంలోని బరంగ్‌ఏడ్గి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యాకర్త బొజ్జ (టోపీ మారుతీ) గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు....

