Gajula pandari

సర్పంచ్‌కు ఘన సన్మానం

సర్పంచ్‌కు ఘన సన్మానం బీర్కూర్,జనవరి 15(డిడి9 వార్త) :  బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మ తేజకి యువకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా కిష్టాపూర్ ఉపసర్పంచ్ హాట్కరీ కృష్ణ తన మిత్రులతో కలిసి బీర్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్...
Read...

వీరాపూర్‌లో లయన్స్ క్లబ్ సేవా హస్తం

వీరాపూర్‌లో లయన్స్ క్లబ్ సేవా హస్తం బీర్కూర్, జనవరి 15(డిడి9 వార్త):  బీర్కూర్ మండలం వీరాపూర్ గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న దుర్ఘటనకు స్పందించిన బీర్కూర్ లయన్స్ క్లబ్ సభ్యులు మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమం నిర్వహించారు.వీరాపూర్ గ్రామానికి చెందిన ప్రహాలద్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబం...
Read...

విజేతలకు ట్రోఫీలు అందజేసిన మియ్యాపురం శశికాంత్

విజేతలకు ట్రోఫీలు అందజేసిన మియ్యాపురం శశికాంత్ బీర్కూర్, జనవరి 15(డిడి9 వార్త) : యువత చదువుతో పాటు క్రీడలు, సామాజిక సేవ, నాయకత్వం వంటి అన్ని రంగాల్లో ముందుండాలని బీర్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు మియ్యాపురం శశికాంత్ అన్నారు.బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో...
Read...

కామారెడ్డిలో కోయాల్కర్ కన్నయ్యా కుటుంబానికి షబ్బీర్ అలీ పరామర్శ

కామారెడ్డిలో కోయాల్కర్ కన్నయ్యా కుటుంబానికి షబ్బీర్ అలీ పరామర్శ కామారెడ్డి,జనవరి 14(డిడి9 వార్త):కామారెడ్డి పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ కోయాల్కర్ కన్నయ్యా  మాతృమూర్తి ఇటీవల పరమపదించిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సోమవారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా కన్నయ్యా కుటుంబానికి...
Read...

నెమ్లిలో గడ్డం విట్టల్ మాతృమూర్తి రుకవ్వకు నివాళులు – ₹5,000 ఆర్థిక సహాయం అందించిన గార్గే శ్రీనివాస్

నెమ్లిలో గడ్డం విట్టల్ మాతృమూర్తి రుకవ్వకు నివాళులు – ₹5,000 ఆర్థిక సహాయం అందించిన గార్గే శ్రీనివాస్ నసురుల్లాబాద్, జనవరి 14(డిడి9 వార్త): నసురుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త గడ్డం విట్టల్ మాతృమూర్తి రుకవ్వ బుధవారం  మృతి చెందారు. ఈ విషాదవార్తను బీజేపీ నాయకుడు గార్గే శ్రీనివాస్ కి తెలియజేయగా, ఆయన తన వంతుగా ₹5,000...
Read...

బీర్కూర్‌లో భోగి సంబరాలు

బీర్కూర్‌లో భోగి సంబరాలు బీర్కూర్,జనవరి 14(డిడి9 వార్త): బీర్కూర్ పట్టణంలో బుధవారం భోగి పండగ వేడుకలతో పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. పట్టణ కేంద్రంలోని రంగజీనగర్ కాలనీలో తెల్లవారుజామున నిర్వహించిన సంప్రదాయ భోగి మంటల కార్యక్రమంలో సర్పంచ్ అరిగే ధర్మతేజ పాల్గొని గ్రామ ప్రజలకు భోగి శుభాకాంక్షలు...
Read...

గుమస్తా కాలనీలో నూతన సీసీ రోడ్ల ప్రారంభం

గుమస్తా కాలనీలో నూతన సీసీ రోడ్ల ప్రారంభం కామారెడ్డి, జనవరి 13(డిడి9 వార్త) : కామారెడ్డి పట్టణంలోని గుమస్తా కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై కార్యక్రమాన్ని...
Read...

దామరంచ నూతన సర్పంచ్ బోయిని శంకర్‌కు ఘన సన్మానం

దామరంచ నూతన సర్పంచ్ బోయిని శంకర్‌కు ఘన సన్మానం బాన్సువాడ, జనవరి 13(డిడి9 వార్త): బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బోయిని శంకర్ ని మండల నాయకుడు మియ్యాపురం శశికాంత్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న...
Read...

అనారోగ్య బాధితుడికి సీఎంఆర్ఎఫ్ భరోసా!

అనారోగ్య బాధితుడికి సీఎంఆర్ఎఫ్ భరోసా! ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి – ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆదేశాలతో సిఎంఆర్ఎఫ్ అందజేత 
Read...

ఆడబిడ్డల ఆశల్ని నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

ఆడబిడ్డల ఆశల్ని నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీర్కూర్, జనవరి 13(డిడి9 వార్త): బీర్కూర్ మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామానికి చెందిన నాచారం స్రవంతి, రెంజర్ల శైలజ, బొజ్జ రమ్య లకు మంగళవారం కల్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం...
Read...

బరంగ్ ఏడ్గిలో ఇంద్రవ్వ కుటుంబానికి కాంగ్రెస్ నేతల ఆర్థిక సహాయం

బరంగ్ ఏడ్గిలో ఇంద్రవ్వ కుటుంబానికి కాంగ్రెస్ నేతల ఆర్థిక సహాయం బీర్కూర్,జనవరి 09(డిడి9 వార్త): బీర్కూర్ మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామానికి చెందిన కల్లేటి ఇంద్రవ్వ (సంగెం) గురువారం అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె కుటుంబాన్ని పరామర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ బీర్కూర్ మండల ఉపాధ్యక్షులు గోండ్ల శ్రీనివాస్ మానవీయతను చాటుకున్నారు.అంత్యక్రియల నిమిత్తం వ్యక్తిగత...
Read...

నిరుపేదలకు అండగా యువ నాయకుడు మియాపురం శశికాంత్

నిరుపేదలకు అండగా యువ నాయకుడు మియాపురం శశికాంత్ బీర్కూర్,జనవరి 08(డిడి9 వార్త): నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ సేవాభావంతో ముందుకు సాగుతున్న యువ నాయకుడు మియాపురం శశికాంత్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.బీర్కూర్ గ్రామానికి చెందిన ముస్లిం కుటుంబానికి చెందిన సయ్యద్ హుస్సేన్ ఇటీవల తన కూతురు వివాహాన్ని నిర్వహించారు....
Read...

About The Author