బరంగేడ్గి గ్రామంలో అఖండ హరినామ సప్త ప్రారంభం

బీర్కూర్, నవంబర్ 30(డిడి9 వార్త): బాన్స్‌వాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండల బరంగేడ్గి గ్రామ హనుమాన్ మందిరంలో 28వ దత్త జయంతి సందర్భంగా ఆదివారం అఖండ హరినామ సప్త కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. కామప్ప మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.వర్కారీలు, భజన మండలి బృందం ప్రత్యేక భజనలతో కార్యక్రమానికి విశేష ఆకర్షణగా నిలిచారు. గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు భక్తి శ్రద్ధలతో హరినామ సప్తలో పాల్గొని ఆలయ ప్రాంగణాన్ని భక్తిరసంతో మార్మోగించారు.కార్యక్రమం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు సహకరించారు.

Views: 43
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు