ఘనంగా బరంగేడ్గిలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
On
బీర్కూర్,నవంబర్ 06(డిడి9 వార్త): బీర్కూర్ మండలంలోని బరంగేడ్గి గ్రామంలో అంబేద్కర్ సంఘసభ్యులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన 69వ వర్ధంతిని గ్రామ ప్రజలు అత్యంత ఘనంగా నిర్వహించారు.దేశంలో బడుగు–బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన అంబేద్కర్ గారు, ప్రతి పౌరుడికి సమాన హక్కులు లభించాలని దృఢ సంకల్పంతో భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దిన మహనీయుడు.అలాంటి మహోన్నత నాయకుడి సేవలను స్మరించుకుంటూ స్థానికులు పూలమాలలు సమర్పించి, దీపాలు వెలిగించి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో సంఘసభ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు.
Views: 58
Tags:
About The Author
Related Posts
Latest News
26 Dec 2025 09:53:21
బాన్సువాడ, డిసెంబర్ 26(డిడి9 వార్త): బీర్కూర్ మండలంలోని బరంగ్‌ఏడ్గి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యాకర్త బొజ్జ (టోపీ మారుతీ) గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు....

