భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న ఆంధ్ర ప్రదేశ్ గౌరవ పియుసి చైర్మన్ మరియు ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్.
On
భద్రాచలం, సెప్టెంబర్ 2 (డిడి9 వార్త) ఆంధ్ర ప్రదేశ్ గౌరవ పియుసి చైర్మన్ మరియు ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ కు ఆలయఅధికారులు అర్చకులు ఆలయమర్యాదలతో గౌరవంగా స్వాగతం పలికారు. తదుపరి సీతారామచంద్రస్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. లక్ష్మీ తాయారు అమ్మ వారి దేవాలయంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శాలువాతో సన్మానించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ చరిత్రను అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు.
Views: 16
About The Author
Latest News
06 Sep 2025 14:26:00
హైదరాబాద్ డెస్క్ (డిడి9 వార్త)హైదరాబాద్‌లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అత్యంత ఆసక్తి రేకెత్తించే బాలాపూర్ లడ్డూ వేలం ఈసారి రికార్డు స్థాయిలో ముగిసింది.
ఈ ఏడాది...