#68c007ebaf693
Cinema  Telangana 

2027లో భారీగా రానున్న క్రిష్ 4 – రాకేశ్ రోషన్ తాజా అప్‌డేట్

 2027లో భారీగా రానున్న క్రిష్ 4 – రాకేశ్ రోషన్ తాజా అప్‌డేట్ బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన క్రిష్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ ప్రత్యేకమే. 2003లో కోయి మిల్ గయా, 2006లో క్రిష్, 2013లో క్రిష్ 3 సినిమాలు వరుస విజయాలు సాధించాయి. ఇప్పుడు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘క్రిష్ 4’ పై కొత్త అప్‌డేట్ వచ్చింది. ఇంతవరకు ఈ సిరీస్‌కు...
Read More...