సెన్సార్ పూర్తిచేసుకున్న తేజా సజ్జా ‘మిరాయ్’ – U/A సర్టిఫికేట్‌తో విడుదలకు సిద్ధం"

సెన్సార్ పూర్తిచేసుకున్న తేజా సజ్జా ‘మిరాయ్’ – U/A సర్టిఫికేట్‌తో విడుదలకు సిద్ధం

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘మిరాయ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఈగల్’ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, తేజా సజ్జా ఇందులో సూపర్ యోధుడి పాత్రలో కనిపించనున్నాడు.

ప్రస్తుతం పెద్ద బడ్జెట్ సినిమాలు కూడా గ్రాఫిక్స్ కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్నాయి. కానీ తేజా సజ్జ మాత్రం తక్కువ ఖర్చుతోనూ అద్భుతమైన విజువల్ ట్రీట్ అందిస్తూ సూపర్ హీరోగా తనదైన మార్క్ ఏర్పరుచుకున్నాడు. ‘హనుమాన్’ తర్వాత సినిమాలు ఎంచుకోవడంలో జాగ్రత్తలు తీసుకుంటున్న ఆయన, ఈసారి యూనివర్సల్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, U/A సర్టిఫికేట్ను పొందింది. ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా రిలీజ్ కోసం కౌంట్‌డౌన్ మొదలుపెట్టారు.

Views: 3

About The Author

Latest News

 కేసీఆర్ అజెండాను ముందుకు తీసుకెళ్తాం: కవిత కేసీఆర్ అజెండాను ముందుకు తీసుకెళ్తాం: కవిత
హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, మాజీ సీఎం కేసీఆర్ అజెండాను ముందుకు తీసుకెళ్లడం తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కాళోజీ జయంతి...
భద్రాచలంలో అనుమతులు లేకుండా నడిపిన జీవధార ఎలక్ట్రో హెర్బల్ హాస్పిటల్ సీజ్.
2027లో భారీగా రానున్న క్రిష్ 4 – రాకేశ్ రోషన్ తాజా అప్‌డేట్
కన్నుల పండువగా రామయ్య నిత్య కళ్యాణం
లండన్‌లో 117 మంది సంగీతకారులతో ‘ఓజీ’ బీజీఎం – థమన్ ప్రత్యేక సర్ప్రైజ్
బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన రీతూ – పవన్ కళ్యాణ్‌తో మొదటి రోజే రొమాన్స్
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు