గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
On
గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు
ఇప్పటివరకు ప్రకటించిన గ్రూప్–1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు
గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల పేపర్లను రీవాల్యుయేషన్ చేసి, దాని ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని ఆదేశం
ఒకవేళ సాధ్యం కాకపోతే, పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని హైకోర్టు సంచలన తీర్పు
Views: 3
About The Author
Latest News
09 Sep 2025 18:02:21
హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, మాజీ సీఎం కేసీఆర్ అజెండాను ముందుకు తీసుకెళ్లడం తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కాళోజీ జయంతి...