#beauty-falls-beauty-natures-lap
Telangana 

బొగత జలపాతం అందాలు – ప్రకృతి ఒడిలో స్వరాగాలు

బొగత జలపాతం అందాలు – ప్రకృతి ఒడిలో స్వరాగాలు బొగత జలపాతం అందాలు – ప్రకృతి ఒడిలో స్వరాగాలు  వాజేడు,సెప్టెంబర్ 7,(డిడి9 వార్త):ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని బొగత జలపాతం వర్షాకాలంలో తన అపూర్వ స్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. కొండల నడుము నుంచి ప్రవహించే నీరు శ్వేతా నాగు లాగా పారుకుంటూ ఎతైన కొండల పై నుండి కిందకు జాలువారుతుంటే ఎంతటి అందమైన దీనిముందు...
Read More...