#bhajapa-defamation-suit-against-revant-dismis-in-the-supreme
Telangana  హైదరాబాద్ 

రేవంత్‌పై భాజపా పరువునష్టం దావా – సుప్రీంకోర్టులో కూడా డిస్మిస్

 రేవంత్‌పై భాజపా పరువునష్టం దావా – సుప్రీంకోర్టులో కూడా డిస్మిస్ రాజకీయ ప్రసంగాలపై బీజేపీ తెలంగాణ వేసిన పరువునష్టం దావా కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది.రేవంత్ రెడ్డి “బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది” అన్న వ్యాఖ్యలపై బీజేపీ పిటిషన్ వేసింది.ఇదే కేసును గత నెలలో హైకోర్టు కూడా రద్దు చేసింది.
Read More...