రేవంత్‌పై భాజపా పరువునష్టం దావా – సుప్రీంకోర్టులో కూడా డిస్మిస్

 రేవంత్‌పై భాజపా పరువునష్టం దావా – సుప్రీంకోర్టులో కూడా డిస్మిస్

రాజకీయ ప్రసంగాలపై బీజేపీ తెలంగాణ వేసిన పరువునష్టం దావా కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
రేవంత్ రెడ్డి “బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది” అన్న వ్యాఖ్యలపై బీజేపీ పిటిషన్ వేసింది.
ఇదే కేసును గత నెలలో హైకోర్టు కూడా రద్దు చేసింది.

Views: 0

About The Author

Latest News

బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన రీతూ – పవన్ కళ్యాణ్‌తో మొదటి రోజే రొమాన్స్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన రీతూ – పవన్ కళ్యాణ్‌తో మొదటి రోజే రొమాన్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఎనిమిది సీజన్ల విజయవంతమైన ప్రయాణం తర్వాత తొమ్మిదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ షోకు ఎప్పటిలాగే...
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
సెన్సార్ పూర్తిచేసుకున్న తేజా సజ్జా ‘మిరాయ్’ – U/A సర్టిఫికేట్‌తో విడుదలకు సిద్ధం"
వేములవాడలో జేఎన్టీయూ విద్యార్థుల రాస్తారోకో – అరెస్టులో విద్యార్థి నాయకులు
10 మంది ఎమ్మెల్యేలు : అనర్హతా.? రాజీనామాలా.?
వాజేడు మండలం లో రోడ్డు ప్రమాదం
చిరంజీవి ఆశీర్వాదంతో నా సినీ ప్రయాణం ప్రారంభమైంది: తేజ సజ్జ