ఇంటర్‌లో సత్తా చాటిన బీర్కూర్ విద్యార్థిని

బీర్కూర్, ఏప్రిల్ 12(డిడి9 వార్త):
బీర్కూర్ గ్రామానికి చెందిన నిరడీ రవళిక ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ చాటింది. హైదరాబాద్‌లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో చదువుతున్న ఆమె, BiPC గ్రూప్‌లో మొత్తం 1000 మార్కులకు గాను 970 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో విశిష్ట ఫలితాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో రవళిక స్టేట్ ర్యాంకర్‌గా నిలిచింది.రవళిక ఈ విజయంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ఆమె తల్లిదండ్రులు నిరడీ శ్రీనివాస్, నిరడీ గంగామణి తమ కుమార్తె సాధించిన విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. అలాగే బంధుమిత్రులు, గ్రామస్థులు రవళికను అభినందిస్తూ ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

Views: 29
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు