బీర్కూర్ ఎస్సై రాములు ని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు

బీర్కూర్, ఏప్రిల్ 13(డిడి9 వార్త):

బీర్కూర్ పోలీస్ స్టేషన్‌కు కొత్తగా నియమితులై బాధ్యతలు స్వీకరించిన ఎస్‌.ఐ రాములు ని బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.పోలీసు శాఖలో తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు న్యాయం చేయాలని నాయకులు ఆకాంక్షించారు.అలాగే ప్రాంతంలో శాంతి భద్రతలు మరింత బలోపేతం కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నాగెళ్ళ సాయికిరణ్, మండల ఉపాధ్యక్షులు చేపూరి హనుమాన్లు, వడ్ల బసవరాజ్, బీజేపీ సీనియర్ నాయకులు బీరుగొండ సాయిబాబా, పండరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 40
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు