#teja-sajzas-mirai-code-prepare-for-release-with-ua
Cinema  Telangana 

సెన్సార్ పూర్తిచేసుకున్న తేజా సజ్జా ‘మిరాయ్’ – U/A సర్టిఫికేట్‌తో విడుదలకు సిద్ధం"

సెన్సార్ పూర్తిచేసుకున్న తేజా సజ్జా ‘మిరాయ్’ – U/A సర్టిఫికేట్‌తో విడుదలకు సిద్ధం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘మిరాయ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఈగల్’ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, తేజా సజ్జా ఇందులో సూపర్ యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం పెద్ద బడ్జెట్ సినిమాలు కూడా గ్రాఫిక్స్ కారణంగా విమర్శలు...
Read More...