#maoists-in-dantewada-district
National 

దంతేవాడ జిల్లా లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.

దంతేవాడ జిల్లా లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. దంతేవాడ, సెప్టెంబర్ 24 (డిడి9):ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒకేసారి 71 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 21 మంది మహిళలు ఉన్నారని అధికారులు వెల్లడించారు.లొంగిపోయిన 30 మంది మావోయిస్టులపై సుమారు 64 లక్షల రూపాయల రివార్డులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా వీరిలో...
Read More...