#-cancellation-of-the-public-on-monday-district-collector-jitesh
Telangana  భద్రాచలం 

సోమవారం జరిగే ప్రజావాణి రద్దు- జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

సోమవారం జరిగే ప్రజావాణి రద్దు- జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 21 (డీడీ 9 ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగమంతా ఏర్పాట్లలో తలమునకలై ఉంది. ఈ నేపథ్యంలో నేడు సోమవారం (సెప్టెంబర్ 22) జరగవలసిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక...
Read More...