#10-mlas-resign
Telangana  హైదరాబాద్ 

10 మంది ఎమ్మెల్యేలు : అనర్హతా.? రాజీనామాలా.?

10 మంది ఎమ్మెల్యేలు : అనర్హతా.? రాజీనామాలా.? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అక్టోబర్ నెలాఖరులోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసింది. న్యాయనిపుణులతో సంప్రదించిన తర్వాత స్పీకర్ వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు వారి విషయం ఏం చేయాలన్నదానిపై ముఖ్యమంత్రి కూడా దృష్టి సారించారు. ఆదివారం… పిలిపించుకుని వారి అభిప్రాయాలు తీసుకున్నారు. అనారోగ్యం...
Read More...