#68bfdfd7cb14b
Telangana  భద్రాచలం 

కన్నుల పండువగా రామయ్య నిత్య కళ్యాణం

కన్నుల పండువగా రామయ్య నిత్య కళ్యాణం భద్రాచలం సెప్టెంబర్ 9 ( డిడి 9 వార్త ) భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించారుఅర్చకులు తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాతం పలికి ఆరాధన, ఆరగింపు, సేవాకాలం, నిత్యహోమాలు, నిత్యబలిహరణం, నిత్యపూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి నిత్యకల్యాణ...
Read More...