#a-13-year-old-child-in-bhadrachalam
Telangana  భద్రాచలం 

భద్రాచలంలో 13 ఏళ్ల దివ్యాంగ చిన్నారికి ఆపన్నహస్తం.

భద్రాచలంలో 13 ఏళ్ల దివ్యాంగ చిన్నారికి ఆపన్నహస్తం. భద్రాచలం సెప్టెంబర్ 24 (డిడి 9 వార్త):భద్రాచలం పట్టణంలోని సుభాష్‌నగర్ కాలనీలో నివసిస్తున్న 13 ఏళ్ల దివ్యాంగురాలు చిట్టి కుటుంబం కనీస జీవనోపాధి కోసం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తల్లి అనారోగ్యంతో మంచానికే పరిమితమవగా, అమ్మమ్మ అలిమా సంరక్షణలో ఆ చిన్నారి జీవనం సాగిస్తోంది. ఈ విషయాన్ని గమనించిన చేతన మీసేవ నిర్వాహకుడు భూక్యా...
Read More...