#a-special-anthem-is-going-to-impress
Cinema  Telangana  హైదరాబాద్ 

ఓ ప్రత్యేక గీతం ఆకట్టుకోబోతోంది: ‘ది రాజాసాబ్’ మ్యూజిక్ అప్‌డేట్

 ఓ ప్రత్యేక గీతం ఆకట్టుకోబోతోంది: ‘ది రాజాసాబ్’ మ్యూజిక్ అప్‌డేట్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ది రాజాసాబ్” సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో కొంత సందేహం ఉన్నా, వరుసగా వచ్చిన అప్‌డేట్స్‌తో ఆ అనుమానాలు తొలగిపోయి మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ప్రభాస్ అభిమానులు ఈ సినిమాకోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక సంగీత విభాగం విషయానికి వస్తే,...
Read More...