#aadhaar-biometric-updation-is-mandatory-for-every-student
District's  Telangana 

ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ ప్రతి విద్యార్థికి తప్పనిసరి

ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ ప్రతి విద్యార్థికి తప్పనిసరి డీడీ 9 వార్త, ములుగు బ్యూరో :  ములుగు పట్టణంలోని బిట్స్ ప్రైమరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆధార్ క్యాంప్‌ను జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ అర్షం రాజు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల ఆధార్ వివరాలు సక్రమంగా ఉండటం ఎంతో ముఖ్యం అని, ముఖ్యంగా 5 నుండి 15 సంవత్సరాల లోపు...
Read More...