#ambedkar-sangam-support-for-bc-dharma-porata-diksha
Telangana 

బీసీ ధర్మ పోరాట దీక్షకు అంబేద్కర్ సంఘం మద్దతు

బీసీ ధర్మ పోరాట దీక్షకు అంబేద్కర్ సంఘం మద్దతు కామారెడ్డి,నవంబర్ 13(డిడి9 వార్త): జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో కొనసాగుతున్న బీసీ ధర్మ నిరాహార దీక్షకు అంబేద్కర్ సంఘం మద్దతు తెలిపింది.జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొత్తోల గంగారాం మాట్లాడుతూ, బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి, దానిని తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్...
Read More...